Andhra Pradesh Division విభజనతో ఏపీకి ఎంతో మేలు జరిగింది, జగన్! | Oneindia Telugu

2017-09-12 2

Andhra Pradesh Congress chief Raghuveera Reddy interesting comments on Andhra Pradesh division. He suggested Telugu Desam and YSR Congress not to criticise Congress for division.
ఆంధ్రప్రదేశ్ విభజనతో రాష్ట్రానికి మేలే జరిగిందని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి సోమవారం నాడు అన్నారు. కడప జిల్లా వేంపల్లెలో పార్టీ ఉపాధ్యక్షులు తులసి రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.